కోట్ల రూపాయల రేడియంట్ స్కామ్ లో కెవిపి పాత్ర?

తొలి ఒప్పందం ఫైలు మాయమైందని, ఈ కుంభకోణంలో ఇద్దరు అధికారులు కీలక పాత్ర వహించారని అంటూ వారికి బినామీల పేరిట వాటాలు ఇచ్చినట్లు అనుమానాలు వ్యక్తం చేసింది. వైజాగ్ ఎమ్మార్ లో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయని చెప్పింది. మొత్తం 50 ఎకరాలు ఒకే బిట్ గా ఉండాలని రియల్టర్ కోరగానే రోడ్డును సైతం లే అపుట్ నుంచి మాయం చేశారని ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. రేడియంట్ డెవలపర్స్ కు రుషికొండలోని తారకరామా లేఅవుట్ లో అప్పనంగా ఈ భూమిని కేటాయించినట్లు ఆంధ్రజ్యోతి ఆరోపించింది.












Click it and Unblock the Notifications