కె చంద్రశేఖర రావు సిఇవోల సమావేశంపై చంద్రబాబు ఫైర్

అలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా కెసిఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన ఎత్తి పొడిచారు. ఎవరు అధికారంలో ఉంటే వారు సిఇవోలతో మాట్లాడుతారని ఆయన అన్నారు. కెసిఆర్ తీరు ఏ మాత్రం సరి కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి సమావేశం కావడాన్ని ఆయన తప్పు పట్టారు. 420 కేసును ఎదుర్కుంటున్న వ్యక్తితో ముఖ్యమంత్రి ఎలా సమావేశమవుతారని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications