హైదరాబాద్ లో ప్రాణం తీసిన రూ. 30 వేల వివాదం

Hyderabad
హైదరాబాద్: హైదరాబాదులోని పాతబస్తీలో 30 వేల రూపాయల వివాదం ఓ నిండు ప్రాణం తీసింది. ఇల్లు అమ్మకం డబ్బు చెల్లింపు విషయంలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం పద్మారావు అనే వ్యక్తిని బలి తీసుకుంది. హైదరాబాదులోని పాతబస్తీలో గల ఉప్పుగుడ నరహరినగర్ లో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది.

సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి - బాలాపూర్ లో ఉండే పద్మారావు తన సోదరుడు ముత్యాలుకు 2 లక్షల 30 వేల రూపాయలకు అమ్మాడు. రెండు లక్షల రూపాయలు చెల్లించిన ముత్యాలు మిగతా 30 వేల రూపాయలు ఇవ్వడం లేదు. దీంతో పద్మారావు గురువారం ఉదయం టూవీలర్ పై ఉప్పుగుడా వచ్చాడు. ఈ సమయంలో వివాదం చెలరేగింది. ఈ వివాదం చెలరేగి పద్మారావు హత్యకు గురయ్యాడు. అడ్డం వచ్చిన మరో ఇద్దరు గాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+