వైయస్ జగన్ కు దెబ్బ: హైకోర్టుకెక్కిన వైయస్ విగ్రహాల స్థాపన

విగ్రహాల ప్రతిష్టాపనపై ప్రతి రాజకీయ నాయకుడు ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని, వాహనాలకూ ప్రజలకూ ఇబ్బందులు లేకుండా చూడాలని, హైవేలూ రోడ్లపై విగ్రహాలు ప్రతిష్టిస్తే ప్రజలకు, వాహనాలకు ఇబ్బంది ఏర్పడుతుందని, ట్రాఫిక్ జామ్ లు చోటు చేసుకుంటాయని, దాని వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయని హైకోర్టు వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications