చిరంజీవికి రోజులు దగ్గర పడ్డాయి: తెరాస నేత హరీష్ రావు

త్వరలో తెలంగాణ వస్తుందని చిరంజీవితో పాటు సమైక్యాంధ్రలో తెలంగాణ వారిని మోసగించిన ఎవ్వరినీ వదలమన్నారు. అందరినీ ఆధారాలతో నిరూపించి బోనులో నిలబెడతామని, దానికి వారు సిద్ధంగా ఉండాలన్నారు. మోసం చేసిన వారు ఎంతటి వారైలా వదిలేది లేదన్నారు.












Click it and Unblock the Notifications