తిరుమల లోయలో పడిన యువతి: రక్షించేందుకు అధికారుల యత్నం

కాగా వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో గుంటూరుకు చెందిన వ్యక్తి లోయలో పడిపోయాడు. వారం గడువక ముందే ఇదే స్థలంలో మరో దుర్ఘటన చేసుకోవటంతో పలువురు దేవస్థానం భద్రతపై మండిపడుతున్నారు. ఆ మూల మీద భద్రత కొరవైందని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications