దేశం పరువు తీసిన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి

జైపాల్ రెడ్డిపై జాతీయ టీవీ చానెళ్లు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఓ టీవీ చానెల్ జైపాల్ రెడ్డిని ఇండియాస్ మోస్ట్ అన్ వాంటెడ్ గా వ్యాఖ్యానించింది. మరో చానెల్ జైపాల్ రెడ్డి - మ్యాన్ హూ పుట్ ఇండియా టు షేమ్ శీర్షికతో వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. జైపాల్ రెడ్డికి ఇప్పటి వరకు మేధావిగా, పార్లమెంటేరియన్ గా, వివాదరహితుడిగా పేరుంది. కామన్ వెల్త్ క్రీడలతో దేశ ప్రతిష్టనే మంట కలిపిన జైపాల్ రెడ్డి రాజకీయ, వ్యక్తిగత జీవితంపై కామన్ వెల్త్ క్రీడల వ్యవహారం ఒక మచ్చగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు.












Click it and Unblock the Notifications