పండు నందమూరి హరికృష్ణ అనుచరుడు, పరిటాల రవి మనిషి

పండుకు నందమూరి హరికృష్ణనే తెలుగుదేశం టికెట్ ఇప్పించినట్లు చెబుతారు. హరికృష్ణ టికెట్ ఇప్పించినప్పటికీ ఆయన విజయం సాధించలేకపోయారు. పండుకు పార్టీ టికెట్ ఇవ్వడం పల్ల మరో తెలుగుదేశం నాయకుడు విజయవాడకు చెందిన దేవభక్తుని సుబ్బారావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిటాల రవి వద్ద పనిచేసినందుకే పండు హత్య జరిగి ఉండవచ్చునని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. పండు హత్య వెనక రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications