టిడిపి నేత చలసాని పండును మహేందర్ రెడ్డి చంపాడా?

మహేందర్ రెడ్డి గత 15 ఏళ్లుగా పండుకు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఇద్దరు కలిసే అపార్టుమెంటుకు వచ్చారు. మహేందర్ రెడ్డి కారు ఆపార్టుమెంటులోనే ఉందని వాచ్ మన్ చెప్పాడు. మహేందర్ రెడ్డి సెల్ డిశ్చార్జి అయి ఉంది. పండు హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోని గొడవలే పండు హత్యకు కారణమై ఉండవచ్చుని పోలీసులంటున్నారు.












Click it and Unblock the Notifications