పండు హత్య: నిందితుల కారుపై ఎమ్మెల్యే రామకృష్ణ స్టిక్కర్

బాబూరావుతో తనకున్న సాన్నిహిత్యం వల్లనే ఆ స్టిక్కర్ ను ఇచ్చానని ఆయన చెప్పారు. పండు హత్య ఎందుకు జరిగిందో తనకు తెలియదని ఆయన అన్నారు. హత్యకు భూవివాదాలో, మరేమిటో తనకు తెలియదని ఆయన అన్నారు. రాజీ కోసమే పండు హత్య జరిగినట్లు ఆయన అనుమానించారు. చలసాని వెంకటేశ్వర రావు తనకు బంధువు కూడా అని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications