మహేందర్ రెడ్డి ఇంట్లో రక్తం మరకల బనియన్ లభ్యం

కూకట్ పల్లి పోలీసులకు లొంగిపోయిన మహేందర్ రెడ్డిని, అదుపులోకి తీసుకున్న మరో ఇద్దరిని హైదరాబాద్ నేరపరిశోధక విభాగం (సిసిఎస్) పోలీసులు విచారిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మహేందర్ రెడ్డితో పాటు బత్తిని, మరో వ్యక్తి సిసిఎస్ పోలీసులో అదుపులో ఉన్నట్లు చెబుతున్నారు. వరంగల్ జిల్లాలోని మహేందర్ రెడ్డి స్వగ్రామంలో కూడా పోలీసులు సోదాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. కాగా, మహేందర్ రెడ్డి నక్సలైట్ నాయకుడు సమ్మిరెడ్డి సోదరుడని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications