టిడిపి నేత పండు హత్య కేసు: ఎవరీ మహేందర్ రెడ్డి?

1988లో మహేందర్ రెడ్డికి పండుకు, ప్రస్తుత కాంగ్రెసు నాయకుడు దేవినేని నెహ్రూకు హైదరాబాదు జైలులోని ముషీరాబాద్ జైల్లో పరిచయం అయినట్లు సమాచారం. క్రమంగా పండుకు మహేందర్ రెడ్డి దగ్గరవుతూ వచ్చాడు. వారిద్దరికి మహేందర్ రెడ్డి మసాజ్ చేసేవాడని, దానివల్లనే అతనికి మసాజ్ రెడ్డి అనే పేరు వచ్చిందని అంటారు. గత 15 ఏళ్లుగా పండుకు నమ్మినబంటుగా ఉంటూ వచ్చాడు. పలువురు నాయకుల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు మసాజ్ రెడ్డి చూస్తున్నాడని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications