ఇక కాంగ్రెసు తెలంగాణ నేతల ఓదార్పు: కరీంనగర్ లో సభ

తెలంగాణ త్యాగధనులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమ కమిటీకి జి వివేక్ చైర్మన్ గా వ్యవహరిస్తారని, కమిటీలో పది మంది సభ్యులుంటారని ఆయన చెప్పారు. కరీంనగర్ లో వచ్చే నెల 2వ తేదీన తెలంగాణ త్యాగధనుల సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తాము తెలంగాణ అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యవహరించడం లేదని, తెలంగాణపై అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకే కార్యక్రమాలు రూపొందించుకుంటున్నామని పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం చెప్పారు.












Click it and Unblock the Notifications