మహిపాల్ రెడ్డి ఎలా గుల్బర్గాకు పారిపోయాడు?

మర్నాడు ఉదయం టీవీ చానెళ్లలో పండు హత్యకు సంబంధించిన వార్తలు, తనపై వార్తాకథనాలు ప్రసారం అవుతుండడం చూసి భార్యాపిల్లలను అక్కడే వదిలేసి గుల్బర్గాకు పారిపోయాడు. భర్త పారిపోయిన తర్వాత వరంగల్ జిల్లాలోని స్వగ్రామం వెళ్లేందుకు మహేందర్ రెడ్డి భార్య బయలుదేరింది. ఈ సమయంలో పోలీసులు ఆమెను పట్టుకుని ప్రశ్నించారు. ఈ సమయంలో ఆమెనుంచి కొన్ని విషయాలను పోలీసులు రాబట్టారు. దీంతో ప్రత్యేక బృందం గుల్బర్గా వెళ్లి మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది.












Click it and Unblock the Notifications