భూవివాదం కమిషనే టిడిపి నేత పండు ప్రాణం తీసింది

తనను పండు కాలితో తన్నాడని, దీంతో తాను బాటిల్ తో పండును కొట్టానని అతను చెప్పాడు. ఆ తర్వాత యాదగిరిగుట్టకు పారిపోయానని, టీవీ చానెళ్లలో వార్తలు వస్తుండడంతో భయపడి గుల్బర్గాకు పారిపోయానని అతను చెప్పాడు. పోలీసులు తన భార్యాపిల్లలను పట్టుకుని విచారిస్తుండడంతో గుల్బర్గా పోలీసులకు లొంగిపోయాలని నిర్ణయించుకున్నానని, ఈలోగా హైదరాబాదు పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని అతను చెప్పాడు.












Click it and Unblock the Notifications