పండు హత్య కేసు: గల్బర్గాలో పట్టుబడిన మహిపాల్ రెడ్డి

కాగా, పథకం ప్రకారం మహిపాల్ రెడ్డి పండును హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఐదెకరాల స్థలం విషయంలో పండుకు, మహిపాల్ రెడ్డికి మధ్య వివాదం చెలరేగినట్లు సమాచారం. మద్యం సేవించిన తర్వాత మసాజ్ చేసిన మహిపాల్ రెడ్డి వేడి నీళ్లు పండుపై పోసినట్లు చెబుతున్నారు. దానికి ఆగ్రహించిన పండు మహిపాల్ రెడ్డిని కొట్టినట్లు, దాంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగిందని, ఈ ఘర్షణలో మహిపాల్ రెడ్డి పండును హత్య చేశాడని అంటున్నారు.












Click it and Unblock the Notifications