టిడిపి బెజవాడ నేతల విశాఖ భూభాగోతం: పండు హత్య

కాగా, మహేందర్ రెడ్డి చెప్పిన గుండూరావు కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకు హైదరాబాదుపైనే ఉన్న విజయవాడ భూముల సెటిల్మెంట్లు చేసే విజయవాడ రాజకీయ నాయకుల దృష్టి ఇప్పుడు విశాఖపై పడినట్లు ఈ తాజా సంఘటన తెలియజేస్తోంది. పండు క్రమక్రమంగా ఎదుగుతూ తెలుగుదేశం నాయకుల్లో ప్రధానమై పోయారు. ఆయనకు కంభంపాటి రామ్మోహన్ రావు, గద్దె బాబూరావులతోనే కాకుండా తెలుగదేశం శాసనసభ్యుడు దేవినేని ఉమా మహేశ్వర రావు, రామకృష్ణబాబులతో వ్యాపార లావాదేవీలున్నట్లు తెలుస్తోంది. పండు భూముల సెటిల్మెంట్ వ్యవహారంలోనే ప్రాణాలు కోల్పోయాడు.












Click it and Unblock the Notifications