విజయవాడ కాంగ్రెసు ఎంపి లగడపాటి రాజగోపాల్ కబ్జాకోర్?

దర్గా భూములపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. ఇప్పుడు ఆ కేసు సుప్రీం కోర్టుకు వెళ్లింది. కాగా అక్కడ భూములు ఉన్న ప్రాంతంలో లగడపాటి పెద్ద పెద్ద అపార్టుమెంట్లు కట్టి అమ్ముకున్నాడని అంటూ ఇప్పుడు సుప్రీం కోర్టులో తీర్పు ఆయనకు విరుద్దంగా వస్తే ఫ్లాట్లు కొన్న ఆమాయకుల పరిస్థితి ఏంటని రాజ్ న్యూస్ ప్రశ్నించింది. గ్రామంతో పాటు పక్కనున్న చెరువును కూడా ఆక్రమించుకున్నారన్నారు. గ్రామం పక్కనే 23 ఎకరాల ఎల్లమ్మ చెరువును అపార్టుమెంట్ల పేరుతో అక్రమించుకుంటున్నాడని వివరించింది. లగడపాటి మణికొండలో వందల ఎకరాలు అక్రమించి కోట్లకు కోట్లు కూడగట్టాడని ఆరోపించింది.












Click it and Unblock the Notifications