తన భర్తను హత్య చేశారంటున్న వెంకన్న భార్య మహాలక్ష్మి

తన భర్త మానభంగాలు, హత్యలు చేయలేదని, దొంగతనాలు చేసిన మాట వాస్తవమేనని, అందుకు అరెస్టు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి గానీ చంపేస్తారా అని ఆమె అన్నారు. తన భర్తను కిరాతకంగా కాల్చి చంపారని ఆమె ఆరోపిస్తున్నారు. న్యాయవాదిని వెంట పెట్టుకుని తన భర్త మంగళవారం పోలీసు కమిషనర్ వద్దకు వెళ్లాడని ఆమె చెబుతున్నారు. కాగా, ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో రెండు బీరు బాటిళ్లు కూడా ఉన్నాయి.












Click it and Unblock the Notifications