మళ్లీ కర్నాటకం: రాష్ట్రపతి పాలనకు గవర్నర్ భరద్వాజ్ సిఫార్సు

కాగా, ప్రభుత్వాన్ని అస్థిరం పాలు చేయడానికి కాంగ్రెసు, జెడిఎస్ లు ప్రయత్నించాయని ముఖ్యమంత్రి యెడ్యూరప్ప విమర్శించారు. అసమ్మతి శాసనసభ్యులకు 20 నుంచి 20 కోట్ల రూపాయలు ఇచ్చారని ఆయన ఆరోపించారు. మనీ పవర్ ను వెలికి తీయడానికి విచారణ జరిపిస్తామని ఆయన చెప్పారు. స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా 16 మంది శాసనసభ్యులు కోర్టుకెక్కిన విషయాన్ని కూడా భరద్వాజ్ తన లేఖలో తెలిపారు.












Click it and Unblock the Notifications