కడప జిల్లాలో భార్య గొంతు కోసి ఆత్మహత్య చేసుకున్న భర్త

భార్య చెప్పాపెట్టకుండా పుట్టింటికి రావడంతో సొంత ఊరిలో అవమానాలు భరించలేక తాను అత్తింటికి వచ్చాడు. రాత్రి భార్యాభర్తలిద్దరు ఓ గదిలో పడుకున్నారు. అయితే కొండయ్య భార్య గొంతు కోసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల చేతికి కొండయ్య రాసి పెట్టిన సూసైడ్ నోటు దొరికింది. అవమానం భరించలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications