రెబెల్స్ కు హైకోర్టులో చుక్కెదురు: ముఖ్యమంత్రి యడ్యూరప్ప గెలిచే అవకాశం

ఇదిలా ఉంటే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశం తమకు లేదని కాంగ్రెసు ఇప్పటికే స్పష్టం చేసింది. జెడిఎస్ కు కేవలం 28 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. దీంతో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి గానీ కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగిన బలం జెజిఎస్ నేత కుమారస్వామికి లేదు. కాగా, ఢిల్లీలో బిజెపి సీనియర్ నేతలు బుధవారం సాయంత్రం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను కలిశారు. కర్ణాటక గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ ను రీకాల్ చేయాలని వారు ప్రధానిని కోరారు.












Click it and Unblock the Notifications