విజయవాడ కనకదుర్గమ్మ ప్రసాదంలో పురుగులు

అయితే అక్షరాభ్యాసంతో పాటు సరస్వతీ మాతను దర్శించుకోవడానికి సుమారు 3 లక్షలకు పైగా భక్తులు బుధవారం వస్తారని అంచనా వేశారు. భక్తులకు సరిపోయేవిధంగా 3 లక్షల లడ్డూలను దేవాలయ అధికారులు తయారు చేసి పెట్టారు. అయితే అందులు పురుగులు వస్తుండటం శోచనీయం. పవిత్రమైన అమ్మవారి ప్రసాదం కొనాలన్నా భయపడాల్సి వస్తుందని భక్తులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications