తల్లిని, భార్యను చంపి, పోలీసులకు లొంగిపోయిన కిరాతకుడు

వీరేష్ తాపీ పని చేస్తుంటాడు. రోజూ సాయంత్రం తాగి వస్తుంటాడని స్థానికులు చెప్పారు. భార్యను, తల్లిని ఎందుకు వీరేష్ హత్య చేశాడనే విషయం తెలియడం లేదు. అతను కూడా ఏమీ చెప్పలేదు. అతని మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు అంటున్నారు. కుటుంబ సమస్యలే కారణమై ఉండవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications