కొలిక్కి రాని కర్ణాటక సంక్షోభం: న్యాయమూర్తుల మధ్య బేధాభిప్రాయాలు

అసమ్మతి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత ప్రకటించడాన్ని ప్రధాన న్యాయమూర్తి సమర్థించగా, మరో న్యాయమూర్తి దీన్ని తప్పుబట్టారు. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో కోర్టు కేసును 20వ తేదికి వాయిదా వేసింది. కాగా ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల కేసు సైతం నవంబర్ 2వ తేదికి వాయిదా పడింది. దీంతో యెడ్యూరప్ప ప్రభుత్వం మరో రెండువారాలు నిశ్చింతగా ఉండవచ్చు.












Click it and Unblock the Notifications