కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఇన్, వెంకటస్వామి అవుట్

కాగా, ఇటీవలి కాలంలో తెలంగాణకు చెందిన కె. కేశవ రావు ప్రాబల్యం అధిష్టానం వద్ద పెరిగింది. ఆయన వర్కింగ్ కమిటీలో ఉంటారని అంటున్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) పదవి నుంచి తప్పుకుంటున్న డి. శ్రీనివాస్ కు కూడా ఎఐసిసిలో స్థానం దక్కే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణకు సంబంధించి కేశవరావు, వి. హనుమంతరావు, డి. శ్రీనివాస్ లకు ఏదో విధంగా స్థానాలు కల్పించాల్సిన అవసరం అధిష్టానానికి ఏర్పడిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications