టిడిపి నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఆదుకున్న వైయస్ జగన్

మైక్ తీసుకుని అడ్డు చెబుతున్న కాంగ్రెసు కార్యకర్తలను ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ప్రసన్న కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందినవారే అయినా తన గ్రూపునకు చెందినవారని, పైగా ప్రసన్నకుమార్ రెడ్డి ఆనం సోదరుల వంటి కాంగ్రెసు నాయకుల కన్నా నయమని జగన్ అన్నారు. ఆనం బ్రదర్స్ వైయస్సార్ పేరు చెప్పుకుని ఎన్నికల్లో గెలిచారని, ఇప్పుడు మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. దాంతో ప్రసన్న కుమార్ రెడ్డి పట్ల కాంగ్రెసు కార్యకర్తలు సానుకూలంగా ప్రతిస్పందించారు.












Click it and Unblock the Notifications