మరోసారి ఒయులో రగడ: నలుగురు విద్యార్థుల ఆమరణ నిరాహార దీక్ష

నవంబర్ 1వ తేదీన జరిపే రాష్టావతరణ దినోత్సవాలను రద్దు చేయాలని, తెలంగాణ మంత్రులు ఈ ఉత్సవాల్లో పాల్గొనకూడదని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రావతరణ దినోత్సవాల్లో పాల్గొనే మంత్రులను తెలంగాణ ద్రోహులుగా ప్రకటిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. కాగా, తెలంగాణ మంత్రులు మాత్రం ఉత్సవాల్లో పాల్గొంటామని చెబుతున్నారు. తెలంగాణ కోసం ప్రయత్నాలు సాగిస్తామని, అయితే ఉత్సవాల్లో పాల్గొంటామని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దానం నాగేందర్, పొన్నాల లక్ష్మయ్య ఇప్పటికే చెప్పారు.












Click it and Unblock the Notifications