ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మళ్లీ ఉద్రిక్తత, విద్యార్థుల అరెస్టు

తెలంగాణకు వ్యతిరేకంగా ఉత్సవాలలో పాల్గొన్న మంత్రులను మేం క్షమించమని, అలాగే పోలీసుల లాఠీచార్జిలకు, బుల్లెట్లకు భయపడమని విద్యార్థులు అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్న ఉద్యామాన్ని అణచాలని చూడటం దారుణమన్నారు. నిరసన ఉత్సవాలు నిర్వహిస్తామని మేం ముందే చెప్పామన్నారు. ప్రభుత్వం మమ్మల్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తుందని కాని మేం వెనక్కి తగ్గేది లేదని విద్యార్థులు చెప్పారు.












Click it and Unblock the Notifications