వైయస్ పై సోనియాతో పాటు అందరికీ అపార గౌరవం ఉంది: డిఎస్

రాష్ట్రంలోని వరద బాధితులను ఆదుకోవాలని ఆయన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని వరద తాకిడికి గురైన జిల్లాల్లోని పార్టీ అధ్యక్షులకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇటీవలి కాలంలో రాష్ట్రం తుఫాను తాకిడికి గురి కావడం ఇది రెండోసారి అని, వరద బాధితులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications