పురంధేశ్వరికి విశాఖలో చేదు అనుభవం: నిలదీసిన వరద బాధితులు

ప్రతి ఏడాది తమ కాలనీలు నీట మునగడం పరిపాటి అయిందని, నీట మునిగిన తర్వాత వస్తున్నారే గానీ సమస్య శాశ్వత పరిష్కారానికి ఎవరు కూడా పూనుకోవడం లేదని బాధితులు చెప్పారు. అధికారులతో మాట్లాడి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని పురంధేశ్వరి వారికి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications