చంద్రబాబుపై ధ్వజమెత్తిన మంత్రి బొత్స సత్యనారాయణ

తమది రైతు ప్రభుత్వం, ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదని మంత్రి అన్నారు. అందువల్ల చంద్రబాబు కొంతకాలం ఏమీ మాట్లాడకుండా ఉంటే మంచిదని ఆయన సూచించారు. రైతుల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, రాజకీయ ప్రయోజనాల కోసమే రైతుల గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications