వైయస్ జగన్ ఓదార్పు ముగింపు సభకు రోజా, లక్ష్మీపార్వతి

జగన్ ఓదార్పు యాత్రలో ఒక్క రోజైనా పాల్గొనకపోతే ద్రోహమే అవుతుందని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రకు కూడా తాను ఓ రోజు వెళ్లి మద్దతు చెప్పానని ఆమె గుర్తు చేశారు. వైయస్ జగన్ తండ్రి కోసం యాత్ర చేపట్టారని, చాలా కష్టపడుతున్నాడని ఆమె అన్నారు. నెల రోజుల క్రితం వైయస్ జగన్ మద్దతుదారులు తనను అహ్వానించారని, తాను సానుకూలంగా ప్రతిస్పందించానని ఆమె చెప్పారు. మళ్లీ ఈ రోజు తనను ఆహ్వానించారని, అయితే ఎలా వెళ్లాలనేది నిర్ణయించుకోలేకుండా ఉన్నానని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మంచి పనులు చాలా చేశారని ఆమె ప్రశంసించారు.












Click it and Unblock the Notifications