కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ కార్యదర్శిగా సురేష్ కల్మాడీపై వేటు

ఎఐసిసి సూచన మేరకు కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి పదవికి కల్మాడీ రాజీనామా చేసినట్లు సమాచారం. కామన్ వెల్త్ క్రీడల నిర్వహణపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కల్మాడీని పక్కన పెట్టి వ్యవహారాలను కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి అప్పగించారు. క్రీడల నిర్వహణకు ముందు తీవ్ర ఆరోపణలు, విమర్శలు ఎదుర్కుకున్న యుపిఎ ప్రభుత్వం క్రీడలను విజయవంతం చేసిన పేరును కొట్టేసింది. ఆ తర్వాత కల్మాడీని ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ పక్కన పెడుతూ వచ్చారు.












Click it and Unblock the Notifications