కెసిఆర్ ప్రకటనను స్వాగతించిన మంత్రి బొత్స సత్యనారాయణ

తెలుగుదేశం కాలం చెల్లిన పార్టీ అని మున్సిపల్ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ తమకు రాష్ట్రంలోనే గాని కేంద్రంలో ప్రతిపక్షం కాదని ఆయన అన్నారు. వరద తాకిడి ప్రాంతాల్లో వరద సాయంపై ముఖ్యమంత్రి రోశయ్య సమీక్ష జరిపిన అనంతరం ఈ ఇద్దరు మంత్రులు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తుఫాను తాకిడి ప్రాంతాల బాధితుల సాయం కోసం తాము కేంద్రానికి లేఖ రాస్తున్నట్లు వారు తెలిపారు.












Click it and Unblock the Notifications