ఒయులో నలుగురు ఎస్ఐ అభ్యర్థుల ఆమరణ నిరాహార దీక్ష

అడ్డదారుల్లో ఎస్ఐ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోందని, అలా చేస్తే తాము ఆత్మత్యాగానికైనా సిద్ధపడతామని వారు హెచ్చరించారు. ఫ్రీజోన్ అంశం తేలకుండా పరీక్ష నిర్వహిస్తే ఆరో జోన్ అభ్యర్థులు నష్టపోతారని వారన్నారు. తమ డిమాండ్ ను హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు.












Click it and Unblock the Notifications