కరీంనగర్ జిల్లాలో కుంటలో మునిగి ముగ్గురు చిన్నారుల మృతి

మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు కాగా, మరో బాలుడు వారి స్నేహితుడు. దీంతో రెండు కుటుంబాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. మరణించినవారిని గొడుగు రమేష్, గొడుకు సాయిలు, గోనెల వెంకటేష్ గా గుర్తించారు. ఆటకు వెళ్లిన తమ పిల్లలను వెతుక్కుంటూ వెళ్లిన కుటుంబ సభ్యులకు కుంటలో వారి శవాలు కనిపించాయి.












Click it and Unblock the Notifications