ప్రభుత్వం విద్యార్థులపట్ల నిరంకుశంగా ప్రవర్తించింది: తెరాస

ప్రభుత్వం, పోలీసులు నిరంకుశంగా ప్రవర్తించి విద్యార్థుల ఉద్యమాన్ని అణిచివేయాలనుకుందన్నారు. అయితే విద్యార్థులు డిమాండుకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదన్నారు. పోలీసులు విద్యార్థుల పట్ల కర్కశంగా వ్యవహరించారన్నారు. లాఠీచార్జీలు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించటం సిగ్గుచేటన్నారు. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని వారందరికీ ప్రభుత్వం వైద్య సేవలు ఉచితంగా అందించాలన్నారు. అలాగే విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, వారిని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇల్లలకగానే పండుగ కాదని, అలాగే పరీక్షలు వాయిదా వేయడంతో ప్రభుత్వం పని అయిపోలేదని వెంటనే 14ఎఫ్ ను సవరించాలని మరో నాయకుడు శ్రవణ్ అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య అఖిలపక్షాన్ని వెంటనే ఢిల్లీకి తీసుకెళ్లాలన్నారు. హైదరాబాదు ఫ్రీజోన్ కాదని ప్రభుత్వం ప్రకటన చేయాలన్నారు. బందు చేయాలని మా ఉద్దేశ్యం కాదని, అయితే ప్రభుత్వం తీరుకు నిరసనగా మాత్రమే బందుకు పిలుపునిచ్చామని, దానిని ఉపసంహరించుకుంటున్నట్టు వారు తెలిపారు.
కాగా తమ నాయకులు రాజారాంయాదవ్, పిడమర్తి రవిలను వెంటనే విడుదల చేయాలంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఎస్ఐ రాత పరీక్షలు రద్దు చేయటంపట్ల హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు ఉస్మానియా పోలీసు స్టేషన్ ముందు తమ విద్యార్థులను విడుదల చేయాలంటూ ఆందోళన విర్వహించారు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications