మంత్రివర్గం రాజీనామాలకు గవర్నర్ నరసింహన్ ఆమోదం

కాగా రోశయ్య రాజీనామా తన ఇంటికి వచ్చాడు. రోశయ్యను ఆయన ఇంటివద్ద మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జేసి దివాకర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి తదితరులు కలుసుకున్నారు. కాగా సాయంత్రం సిఎల్పీ సమావేశంలో ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ, ఆహ్మద్ పటేల్, గులాంనబీ ఆజాద్ తదితరులు పాల్గొంటారు. ఇప్పటికే వారు ఢిల్లీనుండి హైదరాబాద్ కు బయలుదేరారు. కాగా కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే వరకు రోశయ్య ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.












Click it and Unblock the Notifications