ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తానని ప్రకటించిన రోశయ్య

బుధవారం సాయంత్రం జరిగే సిఎల్పీ సమావేశంలో ఆయన శాసనసభ్యులకు, ఎమ్మెల్సీలకు ధన్యవాదాలు తెలిపే అవకాశాలున్నాయి. కొత్త నేత ఎంపిక కూడా జరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం మర్రి శశిధర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, గీతారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications