ముఖ్యమంత్రి ఇష్టానుసారమే మంత్రివర్గం: వీరప్ప మొయిలీ

ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డిని సోనియా గాంధీని ఎంపిక చేశారని ప్రకటించిన తర్వాత బుధవారం రాత్రి ప్రణబ్ ముఖర్జీ, ఎకె ఆంటోనీ ఢిల్లీకి తిరిగి వెళ్లిపోయారు. గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ హైదరాబాదులోని ఉండిపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడానికి వారు రాజభవన్ చేరుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా రాజభవన్ సందడి నెలకొంది.












Click it and Unblock the Notifications