నేడు 12.14కు ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రమాణం

సీఎల్పీనేత ఎంపిక కోసం ఢిల్లీ నుంచి వచ్చిన ప్రణబ్‌ముఖర్జీ, ఆంటోనీలు బుధవారం రాత్రి పదిన్నర ప్రాంతంలో ఢిల్లీ వెళ్ళిపోయారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, దానం నాగేందర్ తదితరులు వారికి వీడ్కోలు పలికారు. అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి నేరుగా మళ్ళీ లేక్‌వ్యూ అతిధి గృహానికి వచ్చి గులాంనబీ అజాద్, వీరప్ప మొయిలీలతో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications