కెసిఆర్, చిరంజీవి సోనియాగాంధీ రిమోట్ కంట్రోళ్లు: తెదేపా

కెసిఆర్ కూలీపని పైరుతో తెలంగాణ జిల్లాల్లో లక్షల కొద్ది డబ్బులు తీసుకుంటున్నారని, వారితో ముందస్తు ఒప్పందాలు చేసుకొని వసూళ్ల దందాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ సాధన కోసం ఉధ్యమిస్తామన్న కెసిఆర్ ఇప్పుడు డబ్బుల దందా కోసం ఉద్యమిస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశాన్ని ప్రధాన శత్రువుగా చూస్తున్న తెరాస, ప్రజారాజ్యం అధినేతలు కేసీఆర్, చిరంజీవిలకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ది లేదన్నారు.












Click it and Unblock the Notifications