ఆనం రాయబారం: వెనక్కి తగ్గని బొత్స, ధర్మాన ప్రసాదరావు

కాగా, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా తెర మీదికి వచ్చారు. మంత్రుల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనని అంగీకరించిన డిఎస్ గొడవ సమసిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డి. శ్రీనివాస్ బొత్స సత్యనారాయణ మాట్లాడారు. అసంతృప్తి చెందిన మంత్రులు ధర్మాన ప్రసాదరావు నివాసంలో సమావేశమయ్యారు. మంత్రి అహ్మదుల్లా పది మంది శానససభ్యులతో సమావేశమవుతున్నారు. మంత్రుల్లో అసంతృప్తి లేదని, అంతా మీడియా సృష్టేనని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ అన్నారు. వీరప్ప మొయిలీతో పాటు మరో అధిష్టానం దూత హైదరాబాదు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications