ఆ అధికారి అక్రమాస్తులు రూ. 5 కోట్లు: ఎసిబి దాడుల్లో వెల్లడి

గన్నవరంలో సైతం 9 ఎకరాల భూమి కలిగిన కాగితాలు లభించాయి. ప్రభాకర్ ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఎసిబి అధికారులు సోదాలు చేశారు. అయితే సోదాలు పూర్తయ్యే వరకు మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశాలు ఉన్నాయి. మొత్తం పది కోట్ల రూపాయల అస్తులు ఎసిబి సోదాల్లో తేలాయి. అయితే, వాటిలో ఐదు కోట్ల రూపాయల ఆస్తులు అక్రమమని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications