దళితురాలిననే మంత్రిపదవి ఇవ్వలేదు: ఎమ్మెల్యే కుతూహలమ్మ

చిత్తూరు జిల్లానుండి ఒక్కరు కూడా ఎస్సీ మంత్రులు కూడా లేరని ఆమె అన్నారు. మంత్రి పదవి ఇవ్వకుండా తనకు అన్యాయం చేశారన్నారు. తనకు అన్యాయం చేయటంపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని కలుస్తానన్నారు. తమకు సుప్రీంకోర్టు వంటి సోనియాగాంధీనే స్వయంగా కలిసి దీనిపై విజ్ఞప్తి చేస్తానన్నారు. సోనియాగాంధీ తనకు న్యాయం చేస్తారనే నమ్మకం తనకుందని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications