సోనియా గాంధీతో భేటీ వివరాలను చెప్పబోను: ఎస్ జైపాల్ రెడ్డి

సోనియా గాంధీని కాంగ్రెసు శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి కలిసిన సమయంలో జైపాల్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. వారిద్దరు సోనియా గాంధీతో దాదాపు గంటకు పైగా చర్చలు జరిపారు. పిసిసి అధ్యక్ష పదవికి మర్రి శశిధర్ రెడ్డి రేసులో ఉన్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ చర్చలకు ప్రాధాన్యం చేకూరిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications