అన్ని సమస్యలు సమసిపోయాయి: వట్టి వసంత్ కుమార్

కాగా పులివెందుల నియోజకవర్గానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి, కడప పార్లమెంటు సభ్యత్వానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసిన రెండు ప్రాంతాలలో కూడా కాంగ్రెసు పార్టీ పోటీ చేస్తుందని మంత్రి దానం నాగేందర్ చెప్పారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే సభాపతి ఎన్నిక ఆలస్యం అవుతుందన్నారు. వేరే ఇతర కారణాలు ఏవీ లేవని చెప్పారు.












Click it and Unblock the Notifications