కాంగ్రెసులో నాకు తీవ్ర అన్యాయం జరిగింది: కుతూహలమ్మ

అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కనందున ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లురూ జిల్లానుండి ఒక్క ఎస్సీ మంత్రి కూడా లేరని తనకు మంత్రివర్గంలో చోటిస్తే బాగుండేదన్నారు. తనకు డబ్బు లేదని, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అయినందునే మంత్రివర్గంలోకి తీసుకోలేదని ఆరోపించారు. ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీని కలిసి తనకు మంత్రివర్గంలో చోటివ్వాల్సిందిగా కోరుతానని ప్రకటించారు.












Click it and Unblock the Notifications