రైతు సమస్యలపై అసెంబ్లీ ఎదుట టిడిపి, వామపక్షాలు ధర్నా

రైతుల కష్టాలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. తడిసిన ధాన్యాన్ని భారత ఆహార సంస్థ ద్వారా కొనుగోలు చేయించాలని వారు డిమాండ్ చేశారు. తెలుగుదేశం శాసనసభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి, దేవినేని ఉమా మహేశ్వర రావు తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications